రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదు: యోగి ఆదిత్యనాథ్

8568చూసినవారు
రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదు: యోగి ఆదిత్యనాథ్
యూపీలో శాంతిభద్రతలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొహర్రం సందర్భంగా వీధి అల్లర్లు జరగడం లేదని, 2017 నుంచి రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన తెలిపారు. హత్రాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో కత్తులతో అల్లర్లు జరిగేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మెరుగైన భద్రతా వాతావరణం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, 2017కు ముందు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్