చిరంజీవిని కలిసిన యంగ్‌ హీరో తేజ సజ్జా.. వీడియో వైరల్

1759చూసినవారు
యంగ్‌ హీరో తేజ సజ్జా మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విడుదలైన ‘మనశంకర వరప్రసాద్‌ గారు’ సినిమా మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా తేజ సజ్జా చిరంజీవిని విష్ చేశారు. చిత్ర విజయం, ప్రేక్షకుల ఆదరణపై ఇరువురు కాసేపు చర్చించుకున్నట్లు సమాచారం. ఈ భేటీపై తేజ సజ్జా ఆనందం వ్యక్తం చేస్తూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్