జీఎస్టీ సభలో యువకుడు మృతి.. ఘోరంగా విలపిస్తున్న తల్లి (వీడియో)

3చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న జీఎస్టీ సభలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇనుప రాడ్‌తో కూడిన కూటమి జెండా కరెంట్ తీగకు తగలడంతో అర్జున్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్