హనీ సింగ్ కాన్సర్ట్‌లో యువతి హల్‌చల్.. వీడియో వైరల్

5698చూసినవారు
ముంబైలో ఫేమస్ సింగర్ యోయో హనీ సింగ్ ఏర్పాటు చేసిన కాన్సర్ట్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఎత్తైన గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగుతూ, లోపలికి పంపాలంటూ దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాన్సర్ట్ కోసం ఇంత రిస్క్ అవసరమా అక్కా అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్