
మహేష్ బాబుతో సుకుమార్ సినిమా..?
పుష్ప 2 తర్వాత, దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ జరుగుతుండటంతో సమ్మర్ నుంచి వీరు షూటింగ్ మొదల పెట్టనున్నారు. ఈ క్రమంలో సుకుమార్ విజయ్ దేవరకొండ, ప్రభాస్, మహేష్ బాబులతో కూడా సినిమాలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందట. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కావొచ్చని సమాచారం.




