కాలువలో మునిగి యువకుడి మృతి

6365చూసినవారు
కాలువలో మునిగి యువకుడి మృతి
AP: ప్రమాదవశాత్తు కాలువలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలోని టి.నరసాపురం మండలంలో చోటుచేసుకుంది. వరికూటి మంగయ్య వద్ద గోనె జయరాజు(25) గత 15 ఏళ్లుగా పశువుల కాపరిగా అక్కడే ఉంటున్నాడు. ఈనెల 19న ఎర్రకాలువ వద్దకు గేదెలను తోలుకు వెళ్లాడు. గేదెలను తీసుకు వచ్చేందుకు వెళ్లిన అతను ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. అతని ఆచూకీ కోసం స్థానికులు గాలించగా శనివారం ఎర్రకాలువలో శవమై కనిపించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్