చెరువులో మునిగి యువకుడి మృతి

33చూసినవారు
చెరువులో మునిగి యువకుడి మృతి
AP: చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా గాజువాకలో చోటుచేసుకుంది. కంచరపాలేనికి చెందిన ముగ్గురు యువకులు జగ్గయ్యపాలెం చెరువు వద్ద ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి యువన్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్