తల్లిదండ్రులకు యూట్యూబర్ ధర్మేంద్ర సర్‌ప్రైజ్

5484చూసినవారు
తల్లిదండ్రులకు యూట్యూబర్ ధర్మేంద్ర సర్‌ప్రైజ్
తన తల్లిదండ్రులకు ఊహించని హెలికాప్టర్ రైడ్ సర్‌ప్రైజ్ ఇచ్చి, వారిని ఆనందంలో ముంచెత్తారు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు యూట్యూబర్ ధర్మేంద్ర బిలోటియా. ఈ భావోద్వేగ క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా, అది మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తల్లిదండ్రులకు వస్తువులు కాకుండా ఇలాంటి అనుభూతులను అందించడం గొప్ప విషయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్