AP: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు రిమాండ్‌కు ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. విద్రోహం సహా చట్టవ్యతిరేక చర్యలకు ప్రశ్న రావణ్ పాల్పడినట్లు
జనసేన నేత ఫిర్యాదు చేయడంతో కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.