నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్న వైయస్ జగన్ (వీడియో)

16390చూసినవారు
AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ఈ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కోర్టులో ఆయన హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ శ్రేణులు కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్