ఆర్‌బీ చౌదరి మరణం పట్ల వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

25చూసినవారు
ఆర్‌బీ చౌదరి మరణం పట్ల వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంపై YCP అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్‌బీ చౌదరి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించారని జగన్ గుర్తుచేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్