AP: అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనతో పాటు భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, సామాన్యులు తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, రోప్, బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.