కడపలో స్టీల్‌ప్లాంట్‌ పనుల ప్రారంభంపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

0చూసినవారు
కడపలో స్టీల్‌ప్లాంట్‌ పనుల ప్రారంభంపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
AP: కడపలో స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 
సజ్జన్‌ జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్