రేపు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన

2చూసినవారు
రేపు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
AP: ఈ నెల నాలుగో తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11:30 నిమిషాలకు అరకు మండలం తంగుల్‌గూడాలోని రాధాకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహా వేడుకలో పాల్గొంటారు. అనంతరం 1:30 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడి రాణాప్రతాప్ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లి, ఇటీవల వివాహం చేసుకున్న నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్