AP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు కలవనున్నారు. ఈ భేటీలో, శాప్ కార్యాలయం వద్ద
వైసీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. అలాగే, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని
జగన్ కోరనున్నారని తెలుస్తోంది.