AP:
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలీ రెడ్డి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకకు హాజరై నవవధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుకకు షర్మిల అన్న,
వైసీపీ అధినేత
జగన్ హాజరుకాలేదు. ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలతో చెల్లి వైఎస్ షర్మిలను, ఆమె కుటుంబాన్ని
జగన్ దూరం పెట్టారు. దాంతో జగన్పై విమర్శలు వస్తున్నారు. కుటుంబం,
రాజకీయాలు వేరని, పిల్లల కోసమైనా నిశ్చితార్థానికి హాజరు కావాల్సి ఉండేదని హితువు పలుకుతున్నారు.