స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు YS షర్మిల కసరత్తు

69చూసినవారు
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు YS షర్మిల కసరత్తు
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కసరత్తు వేగవంతం చేశారు. దీనిలో భాగంగా 8 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి సిడబ్ల్యూసి (CWC) సభ్యుడు రఘువీరారెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, కన్వీనర్‌గా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, సభ్యులుగా మస్తాన్‌వలి, తులసిరెడ్డితో పాటు పలువురు కీలక నాయకులకు చోటు కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్