ఢిల్లీలో వైఎస్సార్ అవార్డు-2026 ఘనంగా ప్రదానం చేశారు. రైతులు, వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారం అందజేశారు. ఈ ఏడాది ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు వైఎస్సార్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ నేతలు ఖర్గే, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా
కాంగ్రెస్ నాయకులు ఆయనకు నివాళులర్పించారు.