భారత ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని బద్వేల్ పట్టణంలో
బీజేపీ, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సమాజంలో నిరుపేద పిల్లలు, గర్భిణుల సంరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న 20 మంది అంగన్‌వాడీ టీచర్లను ఘనంగా సత్కరించారు.