ప్రశాంతంగా విద్యా కమిటీ చైర్మన్ ల నియామకం

1చూసినవారు
ప్రశాంతంగా విద్యా కమిటీ చైర్మన్ ల నియామకం
వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ శ్రీ రామాంజనేయ నగర్ లోని ఎంపీపీ స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్ గా ఎం సింగరమ్మ, వైస్ చైర్మన్ గా సుమతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్