చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయిన డ్రైనేజీ కాలువలు

2చూసినవారు
చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయిన డ్రైనేజీ కాలువలు
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు సురేంద్ర నగర్ గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ కాలువలు పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయాయి. మున్సిపల్ అధికారులు డ్రైనేజీ కాలువ పూడిక తీయాలని వార్డులోని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్