కడప: టైలరింగ్ లో ఉచిత శిక్షణ

1498చూసినవారు
కడప: టైలరింగ్ లో ఉచిత శిక్షణ
కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, అక్టోబర్ 3 నుండి 31 రోజుల పాటు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని 18 నుండి 45 ఏళ్ల నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులు. గ్రామీణ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని సంస్థ డైరెక్టర్ ఎం. ఆరిఫ్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్