కమలాపురంలో నీటి వృధాను అరికట్టండి

53చూసినవారు
కమలాపురం నగర పంచాయతీ ఎస్సార్ పెట్రోల్ బంక్ ఎదురుగా పైపులైను లీకేజీతో నీరు వృధాగా పారిపోతున్నాయి. ప్రజలు మాకు నీళ్లు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము అని వాపోతున్నారు. లీకేజీలు సరి చేస్తే ప్రజలకు రాత్రిపూట కాకుండా పగలు పూటనే నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపులను లీకేజీకి మరమతుల చేసి నీటి వృధాను అరికట్టాలను స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you