డాక్టర్ సంపత్ కుమార్ కు ఘన సన్మానం

3591చూసినవారు
డాక్టర్ సంపత్ కుమార్ కు ఘన సన్మానం
వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరులోని బ్రహ్మంగారిమఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ ను సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, శాలువా కప్పి, పూలమాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్