శతావతారాలు ఎత్తిన చంద్రబాబు: రాచమల్లు

5072చూసినవారు
లోక కళ్యాణం కోసం మహావిష్ణువు దశావతారాలు ఎత్తితే, ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు శతావతారాలు ఎత్తారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఎవరైనా దళితుల ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా అని ప్రశ్నిస్తూ, చంద్రబాబు చెప్పులు కుట్టే అవతారం కూడా ఎత్తారని, ప్రజలను మోసం చేయడానికి ఇన్ని అవతారాలు ఎత్తారని ఆయన అన్నారు. చంద్రబాబు రెండు సంవత్సరాల పాలనలో శతావతారాలు ఎత్తారని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్