గోపవరం మండలంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ

3253చూసినవారు
గోపవరం మండలంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ
బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో చెర్లో రామాపురం కోలాటం వద్ద ఆదివారం రెండు గ్రామాల మధ్య చిన్నపాటి గొడవ పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బద్వేల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్