చిన్నారి హత్య కేసులో నిందితురాలు స్వాతి అరెస్టు

3895చూసినవారు
చిన్నారి హత్య కేసులో నిందితురాలు స్వాతి అరెస్టు
లింగాల మండలం లోపట్నుతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి రిత్విక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితురాలు స్వాతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నిందితురాలిని శనివారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సృజన, శశికళ, స్వాతి గత ఏడు సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నారు. వారి మధ్య విభేదాల కారణంగా హత్య జరిగినట్లు నిందితురాలు ఒప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్