ఆరుగురు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నియామక పత్రాలు అందజేత

0చూసినవారు
ఆరుగురు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నియామక పత్రాలు అందజేత
వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో బుధవారం జిల్లా కమిటీ ద్వారా ఎంపికైన ఆరుగురు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు ఎస్‌ఎంసీ చైర్మన్ల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. పాములూరు, బాలికల పాఠశాల, శ్రీరామ్ నగర్ ప్రాథమిక పాఠశాల, మెయిన్ స్కూల్‌లలో వివిధ విభాగాలలో వీరు ఎంపికయ్యారు. ఎంపికైన వారిని ఎస్‌ఎంసీ చైర్మన్లు అభినందించారు.

సంబంధిత పోస్ట్