పులివెందుల లో అగ్గి ప్రమాదం

1210చూసినవారు
పులివెందుల లో అగ్గి ప్రమాదం
పులివెందుల పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో సోమవారం రాత్రి శ్రీరాములు శెట్టి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల నగదు, ఫ్రిజ్ తో పాటు ఇంటి సామాగ్రి కాలి బూడిద అయ్యాయని బాధితుడు శ్రీరాములు శెట్టి తెలిపారు. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

సంబంధిత పోస్ట్