పులివెందుల: సైబర్ సెక్యూరిటీ, ర్యాగింగ్ మీద అవగాహన

2218చూసినవారు
పులివెందుల: సైబర్ సెక్యూరిటీ, ర్యాగింగ్ మీద అవగాహన
పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం సైబర్ సెక్యూరిటీ మరియు ఆంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పులివెందుల అర్బన్ ఎస్.ఐ. సుభాన్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున హాజరయ్యారు. కళాశాలలో స్నేహపూర్వక, ప్రేరణాత్మక విద్యా వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్