పులివెందుల: మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం

3107చూసినవారు
పులివెందుల: మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం
పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారుల లైసెన్సులు, వాహన పత్రాలను పరిశీలించి, సరైన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హాజీవలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్