పులివెందుల: కృతజ్ఞతలు తెలిపిన భాషోపాధ్యాయులు

76చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం భాషోపాధ్యాయులకు తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించింది. ఆదివారం పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ, 2019 నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎమ్మెల్సీలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్