పులివెందుల: నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

79చూసినవారు
పులివెందుల: నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు సచివాలయ సిబ్బందికి సూచించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక సచివాలయ సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి పన్ను నిర్దేశించిన సమయంలో కచ్చితంగా వసూలు చేయాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్