పులివెందుల: జీఎస్టీ తగ్గింపుతో వెహికల్ సేల్స్ పెరిగాయి

60చూసినవారు
పులివెందుల పట్టణంలో గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పై బైకుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బీవీ ప్రసాద్ మాట్లాడుతూ, జీఎస్టీ శాతం తగ్గింపుతో వాహనాల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహించామని, దీనికి పోలీసు, జీఎస్టీ శాఖల సహకారం మరువలేనిదని తెలిపారు.

సంబంధిత పోస్ట్