వేంపల్లి: భగత్ సింగ్ జీవితం అందరికీ ఆదర్శం

1658చూసినవారు
వేంపల్లి: భగత్ సింగ్ జీవితం అందరికీ ఆదర్శం
దేశభక్తుడు సర్దార్ భగత్ సింగ్ జీవితం అందరికీ ఆదర్శణీయమని కాంగ్రెస్ నేత డా. తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లి లో భగత్ సింగ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేహం కంటే దేశం మిన్న అని భావించి ఆత్మబలిదానం చేసిన భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు. యువతకు ఆయన జీవితం స్పూర్తిదాయకమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్