వేంపల్లి: జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలి

68చూసినవారు
కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ, టెండర్లు పూర్తయి రెండేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. చెన్నై, ముంబైలను కలిపే ఈ జాతీయ రహదారి పనులు ఆలస్యం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్