హోంగార్డుని చితకబాదిన వైసీపీ కార్యకర్తలు

14946చూసినవారు
హోంగార్డుని చితకబాదిన వైసీపీ కార్యకర్తలు
TG: విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ము గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో హోంగార్డుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి చితకబాదారు. దుర్గాదేవి విగ్రహాల అనుపులో మొదలైన వివాదం తీవ్రమైంది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్