AP: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీకి ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. బీఎల్వోలపై
టీడీపీ నేతల బెదిరింపులు పెరిగాయని, ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శించారు. ఎన్యుమనరేషన్ ఫారాలు చాలామందికి అందలేదని, కానీ 99.11% పంపిణీ చేశామని ఎన్నికల కమిషన్ చెబుతోందని, ఇది కాగితాల లెక్కలకే పరిమితమైందని అన్నారు.