జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి

60చూసినవారు
జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి
AP: జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వైసీపీ నేత కంకర నరేంద్ర రెడ్డి, శ్రీనివాస యాదవ్‌ను హత్య చేయడానికి రౌడీలకు రూ.1.5 కోట్లు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీసులు మంగళవారం నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని జిల్లా కోర్టులో హాజరుపరిచారు. గతంలో వచ్చిన వార్తల ప్రకారం, శ్రీనివాస యాదవ్ అడ్డుకున్న అరాచకాల వల్లే ఈ హత్యకు పథకం రచించినట్లు ఆరోపణలున్నాయి. సుపారీ తీసుకున్న రౌడీషీటర్ ఇప్పటికే లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్