స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: గుడివాడ అమర్నాథ్

4949చూసినవారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: గుడివాడ అమర్నాథ్
AP:  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీన వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన సందర్భంగా, జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలుస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్