నేను కట్లు కట్టుకుంటానని వైసీపీ ఆనందపడింది: రఘురామ

38చూసినవారు
నేను కట్లు కట్టుకుంటానని వైసీపీ ఆనందపడింది: రఘురామ
AP: తాను కట్లు కట్టుకుంటానని వైసీపీ ఆనందపడిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 60 రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని, ఈ నెల 6న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. ఐపీఎస్ సునీల్ విషయంపై మాట్లాడితే తనను ఒక వర్గానికి వ్యతిరేకంగా చిత్రీకరిస్తారని, 10 రోజుల్లో కేసు పురోగతి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్