వైసీపీ అసలు పార్టీనే కాదు: మంత్రి అచ్చెన్న

13241చూసినవారు
వైసీపీ అసలు పార్టీనే కాదు: మంత్రి అచ్చెన్న
AP: వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు అసెంబ్లీకి రాకపోవడంపై అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామనేది అసలు పార్టీనే కాదని విమర్శించారు. హోదా అడిగే వాళ్లు నాయకుడే కాదన్నారు. హోదా కావాలని అడిగే వాళ్ల చెంపలు చెళ్లుమనిపించాలని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్