ప్రజల్ని మభ్యపెట్టేందుకు వైసీపీ యత్నం: సత్యకుమార్ యాదవ్

11చూసినవారు
ప్రజల్ని మభ్యపెట్టేందుకు వైసీపీ యత్నం: సత్యకుమార్ యాదవ్
AP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై YCP నేతలు వితండవాదం చేస్తున్నారని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఒక రిపోర్టు పంది కొవ్వు ఉందని, రెండో రిపోర్టు లేదని వచ్చిందన్నారు. కానీ 'కల్తీ ఉంది కానీ పంది కొవ్వు లేదని రిపోర్టులో వచ్చింది కదా' అని ఆ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :