వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్

17చూసినవారు
AP: వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ సమీపంలో వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనతో వీధి వ్యాపారుల సమస్యలపై రాజకీయ రగడ మొదలైంది.

సంబంధిత పోస్ట్