మహిళతో కారులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వైసీపీ నేత (వీడియో)

36082చూసినవారు
AP: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘటన మరువకముందే వైసీపీ నేత గుట్టు బయటకు వచ్చింది. వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి మహీంధ్ర థార్ కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి సడెన్‌గా అడ్డగించారు. కారులో ఉన్న తన భార్యను కిందకు దించి దాడి చేశారు. అనంతరం చెప్పుతో హరిప్రసాద్ రెడ్డిని కొట్టారు. మహిళకు, హరిప్రసాద్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్