వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ (వీడియో)

17చూసినవారు
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసుల వెల్లడించారు. ఇంటి వద్దకు వచ్చిన పోలీసులతో కాసు మహేష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుచరులతో కలిసి కాసు మహేష్ రెడ్డి గురజాల వెళ్తుండగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్