వైసీపీ నేతలు రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్నారు: యనమల

8020చూసినవారు
వైసీపీ నేతలు రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్నారు: యనమల
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అమానుషమైనవి, నేరపూరితమైనవి. రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్న ఆ పార్టీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడలేకే ఆ పార్టీ దాడులకు ప్రేరేపిస్తూ అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది’ అని యనమల మండిపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్