టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు (వీడియో)

37046చూసినవారు
AP: వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈనేపథ్యంలో సీఎం చంద్రబాబు కర్రి పద్మ శ్రీ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. కానీ, వీరి ఎమ్మెల్సీ రాజీనామాలపై శాసనమండలి చైర్మన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ట్యాగ్స్ :