కేంద్ర‌మంత్రిని క‌లిసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

3చూసినవారు
కేంద్ర‌మంత్రిని క‌లిసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మైసూరులో కలిసి, మైసూరు - రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకూ పొడిగించాలని, మచిలీపట్నం–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌కు ముద్దనూరులో స్టాపింగ్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you