నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు..

143చూసినవారు
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు..
AP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టింది.నూతన మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఆందోళనల్లో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా కలసి రావాలని పిలుపునిచ్చారు. అయితే, ర్యాలీలకు అనుమతులు లేవని చెబుతూ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you